Image

తల్లి ప్రేమ

తండ్రి చనిపోయిన తరువాత కన్న తల్లి భారమని భావించిన ఓ కొడుకు ఆమెను వృద్ధాశ్రమంలో చెర్పించాడు.వచ్చే పెన్షన్ డబ్బును వృద్ధశ్రమానికి నెల నెల కట్టేవాడు.ఖాళీ దొరికినప్పుడు తనకు మనస్సు పుట్టినప్పుడు ఏ అమావాస్యకో ఒకసారి చూసి వచ్చేవాడు.అలా కొన్ని ఏళ్ళు గడిచాయి, ఒక రోజు ఆశ్రమం నుండి అతనికి ఫోన్ వచ్చింది. మీ అమ్మకు బాగోలేదు చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటుంది. మీరు వెంటనే రండి అని. తల్లి తన శక్తినంత కూడ ధీసుకొని బాబు! నా చివరి కోరిక తీరుస్తావా అని అడిగింది?తల్లి చేతిలో చేయ్యేసి చెప్పమ్మ ....అన్నాడు కొడుకు. నాయనా ! ఈ ఆశ్రమములో ఫ్యాన్లు పెట్టించు, ఒక్కటి కూడా లేదు, ఆహారం పాడవకుండా ఫ్రిజ్ కూడా కొను కొన్ని రోజులు నేను తినకుండా పడుకున్నాను,అన్నది తల్లి, "అమ్మ! ఇన్ని రోజుల నుండి ఇక్కడ వున్నావు కదా నేను చాల సార్లు నిన్ను చూడడానికి వచ్చాను కదా ఎప్పుడు చెప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెపుతున్నావు అని అడిగిండుు, బాబు:- నేను ఎలాగో వేడిని ఆకలిని బాధను తట్టుకున్నారాా కానీ రేపు నీ పిల్లలు నిన్ను కూడా ఇక్కడ చేర్పిస్తే తట్టుకోలేవురా నాన్నా ! అని చేప్పింది.కన్న తల్లి తండ్రులను వృధాశ్రమములో చేర్పించె కొడుకులకు అంకితం నచ్చితే నలుగురికి పంపించండి.కొందరైనా మారుతారు అని నమ్మకంతో

👈Click to Share in Whatsapp
గ్రంథాలయం

సేకరణ : Social Media

Popular Posts

సంపద

సహాయం